పీఎం రూఫ్‌టాప్ సౌరవిద్యుత్తు పథకం లబ్ధిదారులు-ప్రయోజనాలు


‘పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న రూ.75,000 కోట్ల నిధితో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కోటి ఇళ్ళలో ఇంటికప్పులపై (రూఫ్ టాప్) సౌరవిద్యుత్ యూనిట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్య రహిత ఇంధన లక్ష్యాలను అందుకోడానికి...