ఆర్ఎస్ఎస్ పై దశాబ్దాలుగా దుష్ప్రచారాలు
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థా లేక సాంస్కృతిక సంస్థా అనే వివాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు....