యువశక్తికి ‘నైపుణ్యం’ మెరుగులు


భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద ‘నాకు 100 మంది శక్తిమంతులైన యువకులను ఇవ్వండి. నేను భారతదేశాన్ని మారుస్తాను’ అని అన్నారట. వివేకానందుని విశ్వాసంలో తప్పులేదు. చరిత్రలో అనేక సందర్భాల్లో పరిమాణాన్ని, సంఖ్యను నైపుణ్యం ఓడించింది. ఔరంగజేబ్ భారీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఛత్రపతి...