భారత్ ఆర్థిక వృద్ధికి చోదక శక్తి ‘స్టార్టప్ ఇండియా’
ఒక్క 2025 లోనే దేశంలో 44,000 స్టార్టప్‌లు నమోదయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్టార్టప్ ఇండియా పథకం పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల...