యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటే


ఉత్తరప్రదేశ్ లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బహుజన్ సమాజ్ వాది పార్టీతో సహా అన్ని పార్టీలు తమ సొంత వైఖరితో ఫలితాలను విశ్లేషిస్తున్నాయి. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీల ఫలితాలు నమ్మశక్యంగా లేవు. అసలు వారే అలాంటి ఫలితాన్ని ఆశించలేదు....