విలువలకు తిలోదకాలిస్తున్న నాయకులు వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ రాజకీయాల్లో కొందరు నాయకులు విలువలకు తిలోదకాలిస్తూ వాడుతున్న భాషకు హద్దూ అదుపూ లేకుండా పోయిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష నాయకులు ఉపయోగిస్తున్న దిగజారుడు భాష తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉందన్నారు....