కఠోర శ్రమతోనే వికసిత్ భారత్ సాధ్యం
నేను తిరుప్పూర్‌లో చదువుకునే రోజుల్లో మన దేశం గురించి ఎన్నో కలలు కనేవాడిని. భారత్ తన పూర్వ వైభవాన్ని ఎప్పుడు తిరిగి పొందుతుంది, ప్రపంచ వేదికపై ఒక శక్తిమంతమైన దేశంగా ఎప్పుడు ఎదుగుతుంది, మన పేద, వెనుకబడిన సోదర సోదరీమణులకు గౌరవప్రదమైన జీవితం...