వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్ళెం


వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ప్రభుత్వం ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలన్న ప్రతిపక్షాల డిమాండుకు కూడా అంగీకరించింది. ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే విషయంలో వక్ఫ్ బోర్డుల అధికారాలను కట్టడి చేసేందుకు ఈ...