గ్రామస్థాయిలో మహిళా సాధికారత


ఒడిశాలోని దాదాపు 5,000 జనాభా ఉన్న నమన్‌గూడ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ పుష్పాంజలి భుయాన్‌కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. గ్రామంలో అధికారికంగా ‘గ్రామసభ’ సమావేశం కావడానికి ముందే ఆమె గ్రామంలోని మహిళలందరినీ ఒకచోటకు చేర్చారు. అంతకుముందు జరిగిన ఆ ‘మహిళా...