సమిష్టి కృషితో నక్సలిజం అణచివేత! పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా
దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలపై మార్చి 30న లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిబంధన 193 కింద జరిగిన ఈ...
