ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి గుండు సున్నా
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మంత్రులు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం, అవకాశం వస్తే సీఎం సీటులో కూర్చోవాలనే తాపత్రయం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని ఆరోపించారు. సెప్టెంబర్...
