ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రాతినిధ్యం కోసం బిజెపి, పరువు కోసం కాంగ్రెస్
మే 25న ప్రచారం ముగిసి, మే 27న ఓటింగ్ జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నిక మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొన్న అసెంబ్లీ, నిన్న లోక్ సభ, నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్నట్టు గత...