బోగస్ గా మారిన రూ.500 బోనస్ హామీ!
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా మారేదీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను దగా చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామంటూ ప్రకటించిన 6 గ్యారంటీలను 6 నెలలు అవుతున్నా రేవంత్...