విపక్షాల వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణం
ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అసత్యాలు, వ్యాప్తి చేస్తున్న వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బిజెపి ముస్లింలకో మరే వర్గానికో వ్యతిరేకం కానేకాదని స్పష్టం చేశారు. కుల, మతాల భేదం లేకుండా...