పారిశుధ్యాన్ని సంస్కృతిలో భాగం చేసిన స్వచ్ఛ భారత్
ఈ ఏడాది గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛభారత మిషన్ 10 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారతదేశంలో పారిశుధ్యాన్ని లోతైన చరిత్ర ఉంది. పురాతన సింధు నాగరికతలో మరుగుదొడ్ల నిర్మాణానికి, వ్యర్థాల నిర్వహణకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి....