యువతే వికసిత్ భారత్ నిర్మాతలు


బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే...

క్రమశిక్షణ, ప్రజలతో బంధమే బిజెపి విజయ రహస్యం


ప్రజలతో నిరంతర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్...

ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్


తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్షణక్షణానికి మారుస్తున్న రంగులు చూసి ఊసరవెల్లిలు సైతం నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎంఐఎందే పెత్తనం అని తెలంగాణ ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పరోక్ష అధికారానికి రుచి మరిగిన ఎంఐఎం.. బిజెపిని...

ప్రజా సమస్యలపై పోరాటమే బిజెపి రోడ్ మ్యాప్


ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బిజెపికి నిజమైన రోడ్ మ్యాప్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో,...

జెన్ జీ అంటే దేశాన్ని నిర్మించేవారు!


కొన్ని ప్రతిపక్ష శక్తులు ఇతర దేశాల్లోని ‘జెన్ జీ’ (Gen Z) ఉద్యమాలను గుడ్డిగా కాపీ కొడుతూ ఇక్కడి యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. అయితే, భారతీయ యువత అరాచకత్వాన్ని నమ్మదని, దేశ నిర్మాణాన్ని (Nation-building)...

కమలం వికాసంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యం


‘‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల ముందు ఎండగట్టాలి” అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. యువత, రైతులు, మహిళలు...

మోదీ పాలనలో గిరిజనులకు గౌరవం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజన సమాజానికి గౌరవం తీసుకురావడానికి, వారి జీవన విలువలను కాపాడడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజన సమాజానికి గౌరవం, హక్కులు,...

భాగ్యనగర భవిష్యత్తు మార్చేందుకు మరింత బలంగా ప్రజల్లోకి వెళ్దాం!


భాగ్యనగరాన్ని సరైన దిశలో నడిపించగలిగేది, ప్రజల ఆశలను నెరవేర్చగలిగేది బిజెపి మాత్రమే అని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలా? అనే నిర్ణయం ఇప్పుడు ప్రజల చేతిలో ఉందన్నారు. భాగ్యనగర...

బిజెపి కార్యాలయాలు ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలు’


రాజకీయాలు అధికారం కోసం కావు సేవ కోసం.. భోగం కోసం కావు త్యాగం కోసం.. ఐశ్వర్యం కోసం కావు తపస్సు కోసం.. అనే సేవా సంకల్పంతో ప్రతి కార్యకర్త తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం సరికొత్త పోరాటానికి సిద్ధం కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు...

కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు


సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలతో పాలన ప్రారంభమవుతుందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతో పాలన ప్రారంభించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదలు,...