కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలి..!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. గ్రామగ్రామానా బిజెపిని బలోపేతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బిజెపియేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా బిజెపి...